English | Telugu

పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియో రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియో రిలీజ్ అశేష అభిమానుల సమక్షంలో, యమ్ పి బొత్స ఝాన్సీ గారి చేతుల మీదుగా హీరో పవన్ కళ్యాణ్ తొలి సి.డి.ని అందుకోగా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా, మార్చ్ 21 వ తేదీన, హైదరాబాద్ లోని మాదాపూర్ లో కల శిల్పకళా వేదికపై మణిశర్మ సంగీతం అందించిన ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియో మార్కెట్లోకి అత్యంత వైభవంగా విడుదల చేయబడింది.


ఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియో విడుదలకు ముందుగా సతీష్ అండ్ ట్రూప్ వారిచే పవన్ కళ్యాణ్ సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ ప్రోగ్రామ్ జరిగింది. అనంతరం 'ఖుషి' మురళీ ధర్, హేమచంద్ర, వేణు, శ్రావణ భార్గవి వంటి గాయకులు పవన్ కళ్యాణ్ సినిమాల్లోని పాటలను పాడి అభిమానులను అలరించారు. అనంతరం డ్రమ్మర్ శివమణి తన డ్రమ్స్ తో ప్రేక్షకులకు మరింత అద్భుతమైన వినోదాన్ని పంచారు. తర్వాత ఈ సినిమా ట్రైలర్ ని రెండు సార్లు అభిమానుల కోరిక మేరకు ప్రదర్శించారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.