English | Telugu

జయకు ఓకే చెప్పిన సుధీర్

"ప్రేమకథాచిత్రం" తర్వాత సుధీర్ హీరోగా "ఆడు మగాడ్రా బుజ్జీ", "మాయదారి మల్లిగాడు" చిత్రాలు తెరకెక్కుతున్నాయి. సుధీర్ తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. "లవ్లీ" చిత్రంతో మళ్ళీ తన సత్తా ఏంటో చాటిన దర్శకురాలు బి.జయ, త్వరలోనే సుధీర్ తో ఓ చిత్రం తెరకెక్కించనుంది. మరి ఈ చిత్రంతోనైన జయ క్రేజ్ మరింత పెరుగుతుందో లేదో చూడాలి.