English | Telugu

"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" టీజర్ రిలీజ్

"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" టీజర్ రిలీజ్ జరిగింది. వివరాల్లోకి వెళితే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ , ప్రిన్స్ మహేష్ బాబు హీరోలుగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు".

'మే' 31 వ తేదీ, ఏకాదశి గురువారం నాడు ఉదయం ప్రసాద్‍ ల్యాబ్ లో, "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" నిర్మాత దిల్ రాజు ఈ చిత్రం టీజర్ ని విడుదల చేశారు. అలాగే ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం సందర్భంగా కేక్ ను కట్ చేసి, సీనియర్ సినీ విలేఖరి, సూపర్ హిట్ పత్రిక అధినేత, నిర్మాత అయిన బి.ఎ.రాజు గారికి దిల్ రాజు కేకుని తినిపించారు.

కారణం బి.ఎ.రాజు సూపర్ కృష్ణ గారి అభిమాని కావటమే. ఈ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం సెప్టెంబర్ 26 వ తేదీన విడుదల కానుం