English | Telugu

ఈమెకు చూపించించడం బాగా తెలుసంట...!

"ఎప్పుడోచ్చాం అని కాదన్నయ్య.. బుల్లెట్టు దిగిందా లేదా" ఇది పోకిరి సినిమాలో మహేష్ చెప్పిన డైలాగ్. ఇదే డైలాగ్ ను తన స్టైల్ లో చెప్తుంది హాట్ బ్యూటీ సన్నీ లియోన్.

ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం "జాక్‌పాట్" ట్రైలర్ గురువారం విడుదలైంది. ఈ సందర్భంగా సన్నీ మాట్లాడుతూ... సెక్సీనెస్ అంటే ఎంత ఎక్స్‌పోజింగ్ ఇచ్చాం, ఎంత చూపించాం అని కాదు.. ఎలా చూపించాం అని సెక్సీనెస్ గురించి తనదైన స్టైల్లో వివరించింది.నా ప్రతీ సెక్స్ సన్నివేశాలు చాలా అందంగా, చక్కగా వుంటుంది కానీ దురదృష్టవశాత్తు వాటిని అపార్థం చేసుకోవడం జరుగుతోందని వాపోయింది.భాదపడింది. తనకు ఎలా చూపించాలో బాగా తెలిసినట్లుగా ఉంది. అందుకే ప్రెస్ మీట్ పెట్టి మరీ.. సినిమా గురించి కాకుండా సెక్స్ సన్నివేశాల గురించి చెప్తుంది చెప్పండి. ఎంతైనా పాత వృత్తిని సన్నీ ఎప్పటికి మరచిపోదు కావచ్చు.