English | Telugu
రామ్ చరణ్ రచ్చ కి దేవీ శ్రీ ప్రసాద్
Updated : Apr 12, 2011
రామ్ చరణ్ "రచ్చ" చిత్రాన్ని ఏప్రెల్ నెలలోనే ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లోనే పూర్తి చేయనున్నారు. ఈ "రచ్చ" చిత్రానికి యువ సంగీత తరంగం దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారట. ఈ "రచ్చ" చిత్రం అవుట్ అండ్ అవుట్ పక్కా మాస్ ఎంటర్ టైనర్ చిత్రమనీ, ఈ చిత్రం కథ తొలిసారి వినగానే రామ్ చరణ్ ఒ.కె. అన్నారని, ఈ "రచ్చ" చిత్రంలోని ఆయన పాత్ర ఆయనకు ఇంకా బాగా నచ్చిందనీ ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం.