English | Telugu
"నిప్పు" హైదరాబాద్ థియేటర్ల లిస్ట్
Updated : Feb 14, 2012
"నిప్పు" హైదరాబాద్ థియేటర్ల లిస్ట్ ఈ క్రింది విధంగా ఉంది.వివరాల్లోకి వెళితే బొమ్మరిల్లు వారి పతాకంపై, మాస్ మహరాజా రవితేజ హీరోగా, దీక్షా సేథ్ హీరోయిన్ గా, గుణశేఖర్ దర్శకత్వంలో, దర్శక, నిర్మాత వై.వి.యస్.చౌదరి నిర్మించిన చిత్రం"నిప్పు". ఈ "నిప్పు" చిత్రానికి తమన్ సాయి అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకాఆదరణ పొందింది. ఈ "నిప్పు" చిత్రం ఫిబ్రవరి 17 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ "నిప్పు" చిత్రంలో శ్రీరాం, భావన అతిథి పాత్రల్లో, ఒక ముఖ్య పాత్రలో నటకిరీటి, డాక్టర్ రాజేంద్రప్రసాద్ లు నటిస్తున్నారు. అటువంటి ఈ "నిప్పు" చిత్రం హైదరాబాద్ లో విడుదలయ్యే థియేటర్ల లిస్ట్ మా తెలుగువన్ ప్రేక్షకుల కోసం ఇక్కడ అందిస్తున్నాం.