English | Telugu
మనోజ్ మూవీలో నందమూరి బాలకృష్ణది అతిథి పాత్ర కాదు
Updated : Mar 29, 2011
మంచు మనోజ్ కుమార్ హీరోగా నటించే మూవీలో నందమూరి బాలకృష్ణది అతిథి పాత్ర కాదు అంటే ఆయన అతిథి పాత్రలో నటించటం లేదని అర్థం కాదు. మనోజ్ మూవీలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. కానీ నందమూరి బాలకృష్ణ నటించేది మాత్రం అతిథి పాత్రలో కాదని తెలిసింది. నందమూరి బాలకృష్ణ ఈ చిత్రం కోసం ఇరవై ఆరు రోజులు నటించటానికి కేటాయించారట. అంటే నందమూరి బాలకృష్ణ ఈ సినిమా అంతా కనిపిస్తారు. ఇక అతిథి పాత్రలో అనటం భావ్యం కాదుకదా.