English | Telugu
మంచు లక్ష్మీ ప్రసన్న చిత్రం "గుండెల్లో గోదారి"
Updated : Mar 28, 2011
అనంతరం రామ్ గోపాల వర్మ ప్రయోగాత్మకంగా కేవలం అయిదు రోజుల్లో నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం "దొంగల ముఠా"లో శివ అనే స్పెషల్ బ్రాంచ్ ఇనస్పెక్టర్ గా మంచు లక్ష్మీ ప్రసన్న నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం "గుండెల్లో గోదారి" అనే చిత్రంలో మంచు లక్ష్మీ ప్రసన్న ఇంకెంత పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచి చూడాలి. ఈ చిత్రానికి సంబంధిమచిన మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.