English | Telugu
డబ్బింగ్ దశలో అల్లు అర్జున్ బద్రీనాథ్
Updated : Apr 7, 2011
ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రంలో హీరో అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ గా నటిస్తున్నారు. ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రానికి సంబంధించి కులు మనాలీలో భారీ సెట్ వేసి షూటింగ్ చేశారు. అలాగే ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రం కోసం హీరో అల్లు అర్జున్ థాయ్ ల్యాండ్ వెళ్ళి ఫైట్ మాస్టర్ పీటర్ హేయిన్స్ నేతృత్వంలో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ పోందారు. ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రం రానున్న "మే" నెలలో 21 వ తేదీన విడుదల చేయటానికి నిర్మాత అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారు.