English | Telugu

బుజ్జి స్టైలిష్ స్టార్ వచ్చేసాడు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి కాబోతున్నాడనే విషయం అందరికి తెలిసిందే. అయితే బన్నీ, స్నేహలకు ఇటివలే మగబిడ్డ పుట్టాడు. ఈ వార్త మెగా కుటుంబ సభ్యులే కాకుండా, మెగా అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. మరో స్టైలిష్ స్టారవచ్చాడనే ఆనందంలో ఉన్నారు అభిమానులు. బన్నీ నటించిన "రేసుగుర్రం" విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తే బన్నీ ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు.