English | Telugu

మహేష్, మణిరత్నం మూవీ "వీరుడు"

మహేష్, మణిరత్నం మూవీ "వీరుడు" అని తెలిసింది. మహేష్ బాబు హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో రాబోయే తెలుగు, తమిళ, హిందీ మూవీకి "వీరుడు" అన్న పేరుని నిర్ణయించినట్లు సమాచారం. మహేష్, మణిరత్నం మూవీ "వీరుడు" మూవీలో అనుష్క, రీచా గంగోపాథ్యాయ హీరోయిన్లుగా ఎన్నికయినట్లు ఫిలిం నగర్ వర్గాల కథనం. "పొన్నియన్ సెల్వన్" అనే తమిళ చారిత్రక నవలకు వెండి తెర రూపం ఇస్తూ మణిరత్నం దర్శకత్వం వహిస్తుండగా నిర్మిస్తున్న చిత్రంలో "లీడర్" ఫేం రీచా గంగోపాథ్యాయ హీరోయిన్ గా మహేష్ బాబు సరసన బుక్కయ్యిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

ఈ మహేష్, మణిరత్నం మూవీ "వీరుడు" లో ఇంకా విక్రమ్, విజయ్, ఆర్య తదితరులు నటించనున్నారు. మహేష్ బాబు ఈ మహేష్, మణిరత్నం మూవీ "వీరుడు"లో "వీరుడు" పాత్రలో నటించనున్నారనీ, ఆయన చోళరాజు పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. విక్రమ్ పల్లవ రాజుగా నటిస్తున్నారట. ఈ "వీరుడు" మూవీ విషయం గురించి రిచా గంగోపాథ్యాయను అడగ్గా , తాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఒక చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించాననీ ఇది తనకు సువర్ణావకాశమని, ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో మీడియాకు తెలియజేస్తాననీ రీచా గంగోపాథ్యాయ మీడియాతో అంది. గతంలో ఈ పాత్ర కోసం అనుష్కను అనుకున్నారట. కానీ ఆమెను విక్రమ్ సరసన నటింపజేస్తారట. ఈ చిత్రం తమిళ వెర్షన్ లో విజయ్, ఆర్య నటిస్తూండగా, తెలుగులో మహేష్ బాబు, రిచా గంగోపాథ్యాయ నటిస్తున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.