English | Telugu

'తీన్ మార్' శాటిలైట్ రైట్స్ మా టివి కి

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'తీన్ మార్' చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ 'మా' టివి కి లభించాయని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష, కృతి కర్బందా, జోనా హీరోయిన్లుగా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మించిన చిత్రం"తీన్ మార్". మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలయ్యింది.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కుల కోసం చాలా శాటిలైట్ ఛానల్స్ పోటిపడగా, చివరికి ఆ 'తీన్ మార్' చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ని ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి 'మా' టివి సొంతం చేసుకుందని సమాచారం. అంతే కాకుండా 'మా' టివి ఇంకా అల్లు అర్జున్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా, వివివినాయక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న 'బద్రీనాథ్', నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న మరో చిత్రం నటించిన '100% లవ్' చిత్రాల శాటిలైట్ హక్కులను కూడా పొందిందని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.