English | Telugu

పవన్ కళ్యాణ్ తీన్ మార్ ఆడియో లైవ్ లో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న "తీన్ మార్" చిత్రం యొక్క ఆడియో ఒక శాటిలైట్ ఛానల్లో లైవ్ ఇవ్వబడుతోందని తెలిసింది. పవన్ కళ్యాణ్ తీన్ మార్ ఆడియో ఏ ఛానల్లో లైవ్ ఇస్తారంటే "మా" ఛానల్ వారు ఇటీవల లాంఛ్ చేసిన "మా మూవీస్" ఛానల్లో లాయవ్ టెలికాస్ట్ చేయబడుతుందని సమాచారం.

ఈ పవన్ కళ్యాణ్ తీన్ మార్ ఆడియోకి ఆంధ్ర ప్రదేశ్ నలుమూలల నుండీ పవర్స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేలాదిగా తరలి రానున్నారని ఫిలిం నగర్ వర్గాల కథనం. పవన్ కళ్యాణ్ తీన్ మార్ ఆడియోని మార్చ్ 21 వ తేదీన, హైదరాబాద్, మాదాపూర్ లోని శిల్పారామంలోకల శిల్ప కళావేదికపై అత్యంత భారీగా,

అత్యంత ఘనంగా జరపటానికి ఈ "తీన్ మార్" చిత్ర నిర్మాత గణేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ తీన్ మార్ ఆడియో రిలీజ్‍ కు మెగాస్టార్, పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.