English | Telugu
ఏప్రెల్ తొలి వారంలో రానా "నేను - నా రాక్షసి"ఆడియో
Updated : Mar 24, 2011
ఈ రానా "నేను - నా రాక్షసి" చిత్రంలోని సంభాషణలు కూడా దర్శకుడు పూరీ జగన్నాథ్ చాలా విభిన్నంగా, అంటే "పోకిరి" చిత్రంలో మహేష్ బాబు స్టైల్లో ఉండే విధంగా వ్రాశారని సమాచారం. ఈ రానా, ఇలియానా జంటగా నటించిన "నేను - నా రాక్షసి" చిత్రానికి విశ్వ, రెహమాన్ సంగీతాన్నందించగా, అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతాన్ని అందించారు. ఈ రానా, ఇలియానా జంటగా నటించిన "నేను - నా రాక్షసి" చిత్రం యొక్క ఆడియోని ఏప్రెల్ తొలి వారంలో హైదరాబాద్ లో విడుదల చేయటానికి ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తోంది.