English | Telugu
వందేళ్ళ వేడుకలో పోటుగాడి పంచెకట్టు
Updated : Sep 23, 2013
భారతీయ సినీ పరిశ్రమ 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా చెన్నైలో వందేళ్ళ భారతీయ సినిమా వేడుకలు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వేడుకకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు పాల్గొంటున్నారు. అయితే ఈ వేడుకలో తెలుగు ఇండస్ట్రీ కి సంబంధించిన పలువురు సినీ ప్రముఖులతో పాటు, నేటి యువ నటీనటులు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకకు అందరూ ఫ్యాషన్ డ్రెస్సులలో, జీన్స్ లలో వస్తే... నటుడు మనోజ్ మాత్రం పట్టు వస్త్రాలలో దర్శనమిచ్చాడు. ఇదిగో క్రింద చూస్తున్న ఫోటోలో మనోజ్ పట్టు వస్త్రాలలో ఎలా కనబడుతున్నాడో మీరే చూడండి. ఈ పట్టు వస్త్రాలలో చూసిన అక్కడివరంతా మనోజ్ కి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కితే బాగుంటదని ఆశీర్వాదాలు కూడా ఇచ్చేసారంట.