English | Telugu

మే 20 నుండి మహేష్, పూరీ "ది బిజినెస్ మేన్"

మే 20 నుండి మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ "ది బిజినెస్ మేన్" చిత్రం ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఈ "ది బిజినెస్ మేన్" చిత్రానికి "గన్స్ డోంట్ నీడ్ ఎగ్రిమెంట్" అనే క్యాప్షన్ ని నిర్ణయించారు. ఈ "ది బిజినెస్ మేన్" చిత్రంలో హీరో మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించనుంది. గతంలో మహేష్ బాబు హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "పోకిరి" చిత్రం ఊహించని రేంజ్ లో హిట్టయి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.

అందుకని మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో రాబోయే ఈ "ది బిజినెస్ మేన్"చిత్రం మీద అత్యంత భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మహేష్, పూరీ "ది బిజినెస్ మేన్" చిత్రాన్ని హిందీలో అభిషేక్ బచ్చన్ హీరోగా రామ్ గోలా వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ "ది బిజినెస్ మేన్" చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మించనున్నారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.