English | Telugu

గండిపేటలో యన్ టి ఆర్ ‍, సురేంద్ర రెడ్డి

యంగ్ టైగర్ యన్ టి ఆర్, హీరోగా, సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం షుటింగ్ హైదరాబాద్ సమీపంలోని గండిపేట వద్ద జరుగుతూంది. ఈ చిత్రం షూటింగ్ మార్చి మూడవ తేదీ నుండి అక్కడ జరుగుతూంది. ఈ చిత్రంలో హీరో యన్ టి ఆర్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తూంది.గతంలో సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో గతంలో యన్ టి ఆర్ హీరోగా, "అశోక్" అనే చిత్రం వచ్చింది. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న ద్వితీయ చిత్రమిది.

సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో యన్ టి ఆర్ హీరోగా భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూజ ముహూర్తం జరిగిన రోజునే బిజినెస్ పూర్తిచేసుకోవటం విశేషం. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి "గర్జన" అన్న పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మీద ఇటు సినీ పరిశ్రమలో, అటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.