English | Telugu

"తీన్ మార్" లో పవన్ కళ్యాణ్ పాత్రలు

"తీన్ మార్" లో పవన్ కళ్యాణ్ పాత్రలు ఎన్ని...? అవి ఏమేంటి...? వాటి పేర్లేంటి...? వాటి తీరుతెన్నులేంటనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఆతృత పెడుతున్న ప్రశ్నలు. ఈ "తీన్ మార్" చిత్రంలో రెండు పాత్రల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.ఒకటి అచ్యుత్ పాల్వావ్. రెండవ పాత్ర పేరు మైకేల్ వేలాయుధన్. మొదటి పాత్ర అచ్యుత్ పాల్వాయ్ యుద్ధం గెలిచిన వాడు. రెండవ పాత్ర మైకేల్ వేలాయుధన్ యుద్ధానికి వెళ్తున్నవాడు. ఈ రెండు పాత్రల్లోమొదటిది అచ్యుత్ పాల్వాయ్ తెలంగాణా పోరాట విద్యార్థి పాత్ర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పరేష్ రావెల్ కూతుర్ని ప్రేమించి ప్రేమలో గెలుపొందిన వాడు.

పవన్ కళ్యాణ్ తన చిత్రాల్లో తన పాత్రల పేర్లలో ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. బద్రి... బద్రీ నాథ్, సుబ్బు...సుబ్రహ్మణ్యం, సిద్ధూ సిద్ధార్థ రాయ్, ఘని ఇలా తన చిత్రాల్లోని తన పాత్రల పేర్లలో మిగతా హీరోల కన్నా వైవిధ్యాన్ని చూపుతూనే ఉన్నారు పవన్ కళ్యాణ్. అలాగే ఈ తీన్ మార్ చిత్రంలో కూడా తన పాత్రల పేర్లు కొత్తగా( మిగతా సినిమా హీరోల చిత్రాల్లోని పేర్ల కన్నాప్రత్యేకంగా) ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చిత్రం ఆడియోలో పాత ఎ.యన్.ఆర్. "కులగోత్రాలు" చిత్రంలోని "ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది" అనే పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేశారు.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.