English | Telugu
మహేష్ బాబు, మణిరత్నం మూవీలో అనుష్క
Updated : Mar 11, 2011
మరి మహేష్, మణిరత్నం మూవీలో అనుష్కని మణిరత్నం తన దర్శకత్వంలో మహేష్ బాబు సరసన ఎలా చూపిస్తాడో, ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. మహేష్, మణిరత్నం మూవీలో మహేష్ బాబు ఒక్కడే హీరో కాదనీ అతనితో మరో హీరో కూడా నటించే అవకాశాలున్నాయి.మణిరత్నం "పొన్నియన్ సెల్వన్" అనే చారిత్రిక కథతో ఈ చిత్రాన్ని తీస్తున్నారని తెలిసింది. ఈ మహేష్ బాబు, మణిరత్నం మూవీకి ప్రఖ్యాత సంగీతదర్శకుడు ముందుగాఎ.ఆర్.రెహమాన్ అనుకున్నా ప్రస్తుతం ఇళయరాజా సంగీతాన్నందిస్తారని సమాచారం.