English | Telugu

ప్రభాస్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆడియో రిలీజ్ డేట్ మార్చ్ 19

ప్రభాస్ హీరోగా నటిస్తున్న"మిస్టర్ పర్ ఫెక్ట్" ఆడియో రిలీజ్ డేట్ మార్చ్ 19 గా నిర్ణయించబడింది. ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రంలో ప్రభాస్ సరసన కాజల్, తాప్సి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రానికి దశరథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం ఆడియో రిలీజ్ డేట్ మార్చ్ 19 గా నిర్ణయించి, ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" ఆడియో రిలీజ్ ను సి.బి.ఐ.టి. కాలేజీలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" ఆడియోకి ప్రముఖ సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్ చక్కని సంగీతాన్నందించారు. బన్నీ ఆర్య-2 చిత్రంలోని ఒక పాటలోని "మిస్టర్ పర్ ఫెక్ట్" అనే పదాన్నే ఈ చిత్రానికి పేరుగా వాడారు. ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" ఆడియో రిలీజ్ అయిన రెండు వారాలకు ఈ ఈ ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రాన్ని విడుదల చేయటం ఈ చిత్ర నిర్మాత అభిప్రాయమని తెలిసింది. అంటే ఏప్రెల్ మొదటి వారంలో ప్రభాస్ "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.

బ్రహ్మానందం ఏజ్ డెబ్భై కాదా!... పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ 

నీ యంకమ్మ మా తాత చేసాడురా ఇదంతా.. నేను నోరెత్తి మాములుగా మాట్లాడితేనే బూతు అంటారండి బాబు.. పిచ్చోళ్ళు ఎక్కడో ఉంటారని అనుకుంటాం కానీ పక్కనే ఉంటారని తెలియదు. నువ్వెప్పడైనా ఎవరినైనా ప్రేమించావా శాస్త్రి.. ఖాన్ తో గేమ్స్ వద్దు, శాల్తీలు లేచిపోతాయ్. రావు గారు దయచేసి నన్ను ఇన్ వాల్వ్ చెయ్యకండి. ఎవర్ని రా పక్కకి రమ్మంటుంది, అవసరమైతే కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. చూసారా సార్ వీడి డబుల్ యాక్షన్.  ఏంటి బాబు అన్నావు, ఇంకో సారి అను. నిప్పుని కాల్చకండి, మీరు నిప్పుని కాల్చితే, నిప్పు మిమ్మల్ని కాల్చేస్తుంది.