English | Telugu
కరోనా చావు ఎలా వుంటుందో తెలుసా?
Updated : Mar 24, 2020
ఇంతలా ఆ మహమ్మారి విజృంభించకూడదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ అవుట్ ప్రకటిస్తే కనీసం పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతున్న మిమ్మల్నెమనాలి.
ఒక వారానికి సరిపడా సరుకులు లేవా మీ మీ ఇళ్లల్లో.... ఒక వారం ఇంట్లో ఉండలేరా పెళ్ళాం పిల్లలతో ... దేశ భవిష్యత్ ఆలోచించిన పెద్దలే స్వయం నిర్బంధం చేసుకుంటుంటే నీకేమైందిరా దరిద్రుడా....
మాములు జబ్బైతే నువ్వొక్కడివే పోతావ్ ఇది గాలితో కలిసి నిన్నూ నీ కుటుంబాన్ని ఈ సమాజాన్ని కూడా నాశనం చేయగలిగే శక్తివంతమైన వైరస్ అని ఇంకెప్పుడు తెలుసుకుంటావ్ ...
రెండవ దశ లో ఉంది కాబట్టే ఇలా అయినా కంట్రోల్ చేయగలవు నీ వంతుగా.. స్టేజి దాటిందో పర్యవసానాన్ని ఊహించలేవు గుర్తు పెట్టుకో.. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో...