English | Telugu
యుకె ప్రధాని బోరిస్ ఆరోగ్యం మెరుగుపడింది!
Updated : Apr 10, 2020
ప్రధాని బోరిస్ ఆరోగ్యం విషమిస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో వివిధ దేశాల ప్రధానులు, ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రధాని పూర్తిగా కోలుకునే వరకూ ఫస్ట్ సెక్రటరీగా ఉన్న Dominic Raab బ్రిటన్ ప్రభుత్వ బాధ్యతల భుజాన వేసుకుని నిర్వహిస్తున్నారు.