English | Telugu
సి.ఎం కు వర్మ విస్కీ ఛాలెంజ్..!
Updated : Apr 22, 2020
ఇప్పుడు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వింత ఛాలెంజ్ విసిరారు. కేసీఆర్ గారు ఒక గ్లాస్ విస్కీని టీవీ లో అందరికి కనిపించేలా తాగాలన్నారు. మద్యం దొరకక మందు బాబులు అల్లాడుతున్నారని వారి ముందు విస్కీ తాగి వాళ్లకు షాక్ ఇవ్వాలన్నారు. ఆ వీడియో చూసి కరోనా వైరస్ గురించి ప్రజలు కొద్దిసేపు మర్చిపోయి హ్యాపీగా ఉంటారన్నారు.