English | Telugu
బ్యాగ్ నిండా ప్లాస్టిక్ కవర్లే... కట్ చేస్తే అధికారుల చేతికి చిక్కిన యువకుడు
Updated : Aug 10, 2025
ఓ యువకుడు టిక్ టాక్ గా తయారు అయ్యి... తన లగేజ్ తీసుకొని... బ్యాంకాక్ నుండి ఢిల్లీకి విమానంలో బయలుదేరాడు. అనంతరం సదరు యువకుడు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి నడుచుకుంటూ వెళుతున్న సమ యంలో కస్టమ్స్ అధికారులు అతని లగేజ్ను చెక్ చేసి... ఒక్కసారిగా ఆశ్చర్య చకితు లయ్యారు. బ్యాగ్ నిండా కవర్లు వాటిని విప్పి చూసిన అధికా రులు నూరేళ్లు పెట్టారు. అధికా రులు వెంటనే అప్రమత్తమై యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు...
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడు ఫ్లైట్ దిగి నడుచుకుంటూ వెళ్తున్న సమయం లో కస్టమ్స్ అధికారులకు అతని కదలికలపై అనుమా నం వచ్చి.... అతని బ్యాగ్ తనిఖీలు చేశారు... కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం కలగకుండా గంజాయిని ప్లాస్టిక్ కవర్స్ లలో ప్యాకింగ్ చేసి... వాటిని లగేజ్ బ్యాగ్ అడుగు భాగంలో పెట్టి... దాని పైన దుస్తులు పెట్టుకుని వచ్చాడు. ప్లాస్టిక్ కవర్స్లలో ఉన్న ప్యాకేజీలను తెరిచి చూసిన అధికా రులు ఒక్క సారిగా షాక్ గురయ్యారు.
వీడు మామూలోడు కాదురా బాబోయ్.. ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 20కోట్లు విలువ చేసే గంజా యిని... ప్లాస్టిక్ కవర్లో ప్యాకింగ్ చేసి దర్జాగా తీసుకెళ్తు న్నాడు.అధికారులు వెంటనే ఆ యువ కుడ్ని అదుపులోకి తీసుకొని అతని వద్దనున్న 20 కోట్ల విలువచేసే 19.87 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని యువకుడిపై ఎన్డీపీ ఎస్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసు కొని... అసలు ఈ గంజాయి ఎక్కడి నుండి తీసుకొస్తు న్నాడు. ఢిల్లీలో ఎవరికి ఈ గంజాయి చేరవేయనున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు