ఆంధ్ర ప్రదేశ్ లో 133 ప్రాంతాలను ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించింది. అనంతపూర్ 3, చిత్తూర్ 7, తూర్పు గోదావరి 8, గుంటూరు 12, కడప 6, కృష్ణ 16, కర్నూల్ 22, నెల్లూరు 30, ప్రకాశం 11, విశాఖపట్నం 6, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 రెండ్ జోన్లు ఉండగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రెడ్ జోన్లు లేవని ప్రభుత్వం ప్రకటించింది.