సిద్ధార్థ్ - కియారా పెళ్లి: హల్దీ, సంగీత్ డీటైల్స్!
ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లికి రెడీ అవుతున్నారు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ. జైసల్మేర్లో ఫిబ్రవరిలో వీరి వివాహం జరగనుంది. రీసెంట్గా దుబాయ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఈ జంట. మనీష్ మల్హోత్రా, రాణీ ముఖర్జీ, కరణ్ జోహార్ కూడా వీరి ఆనందంలో పాలుపంచుకున్నారు. ఫిబ్రవరిలో పంజాబీ స్టైల్లో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు సిద్ కియారా.