మాములుగా లేదు చిత్తడి చిత్తడి చేశారు!
ఢీ-15 ఛాంపియన్ షిప్ బాటిల్ అప్పుడే క్వార్టర్ ఫైనల్స్ కి వచ్చేసింది. ఇక ఈ షోకి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోలో కంటెస్టెంట్స్ అంతా కలర్ ఫుల్ గా , మంచి గ్రేస్ ఫుల్ గా డాన్సులు చేసి ఎంటర్టైన్ చేశారు. "ఒక వందో, ఒక వెయ్యో" అనే సాంగ్ కి గగన్, దిశా పింక్ కలర్ కాస్ట్యూమ్స్ లో డాన్స్ చేసి అదరగొట్టారు. ఆ పెర్ఫార్మెన్స్ కి జడ్జి శ్రద్ద ఫిదా ఐపోయింది. "ఇద్దరూ పర్ఫెక్ట్ గా గ్రేస్ ఫుల్ గా చేశారు" అని కాంప్లిమెంట్ ఇచ్చేసింది.