Facebook Twitter
సామాన్యుడు-జ్ఞాని

సామాన్యుడు-జ్ఞాని

మరణం దాకా జరిగిన రణం గురించి మాట్లాడేవాడు... సామాన్యుడు!
మరణం తరువాతి తరుణంలో ... మనిషి ఏమైపోయాడని ఆలోచించే వాడు.. జ్ఞాని!

 

-జేఎస్ చతుర్వేది