Facebook Twitter
మగువ

మగువ

 

ఆమె సింగారం
మేలివన్నె బంగారం
ఆ పడుచుదనం 
మగువకే సొంతం
ఆ గడుసుదనం
పరిమళించే సుగంధం
ఆ చీరకట్టు 
మనసంతా కనికట్టు
ఆ నగుమోము సోయగం
బాధలన్ని మరిపించి మురిపించు
కురులలో కూర్చుకున్న మల్లెలు
రేయంత విరహపు జల్లులు
ఆ సోయగం చిందించు అందం
సృష్టిలో మగువకే సాంతం సొంతం

 

సి. శేఖర్(సియస్సార్)