Facebook Twitter
చెలి దూరమాయే

చెలి దూరమాయే

 


చెలిమి చేసిన చెలి దూరమాయే
కలలోని రూపం కనుమరుగాయే
గడచిన కాలం గుణపాఠమాయే
గడవనున్న కాలం భారమాయే.

-నవీన్