Read more!

Pallichat

 

 

 

పల్లీ చాట్

 

 

కావలసిన పదార్థాలు :

పల్లీలు – అరకిలో

టొమేటోలు – 2

మిరపకాయలు - 5

క్యాబేజీ – 50 గ్రాములు

చాట్ మసాలా - 20 గ్రాములు

సైందవ లవణం – తగినంత

ఉప్పు – తగినంత

 

తయారు చేసే పద్ధతి :

పల్లీలు కొద్దిగా ఉడికించి విడిగా ఉంచాలి. క్యాబేజీ, మిరపకాయలు, టొమేటోలు సన్నగా తరిగి

అందులో వేసి, ఉప్పు చల్లాలి. బాగా కలిపి, తినేముందు కాస్త ఛాట్ మసాలా, సన్నగా తరిగిన

టొమేటో ముక్కలు వేసుకోవాలి.