Coconut chicken curry

 

 

 

కోకోనట్ చికెన్ కర్రీ

 

 

 

కావలసిన పదార్థాలు :

చికెన్ - ఒక కిలో
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి - 2 రెబ్బలు
కొబ్బరి పాలు -  రెండు కప్పులు
కొబ్బరి ముద్ - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ  - 1
ఎండుమిర్ - 4
పచ్చిమిర్చి - 4
కారం -  టీస్పూన్లు
ఉప్పు - సరిపడా
పసుపు - టీస్పూన్
కొత్తిమీర తురుము - టేబుల్ స్పూన్

 

తయారుచేసే పద్ధతి :

 ముందుగా పాన్ లో నెయ్యి వేసి వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, కొత్తిమీర తురుము వేసి వేయించాలి. చికెన్ ముక్కలు కూడా వేసి కొబ్బరి పాలు పోసి మరిగించాలి. తరువాత మంట తగ్గించి ఉప్పు, కారం వేసి కలిపి మూత పెట్టి సుమారు అర గంట  ఉడికించాలి. ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్, నిమ్మరసం వేసి మూత పెట్టి కొద్ది సేపు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి