Carrot Beetroot Soup
క్యారెట్ బీట్‌రూట్ సూప్
సాధారణంగా క్యారెట్, బీట్ రూట్ అంటే తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే వాటిని అలా పచ్చివి తినడం ఇష్టంలేని వారు....వాటిని జ్యూస్ కానీ, సూప్ కాని చేసుకొని తీసుకోవచ్చు. మరి వాటిలో క్యారెట్, బీట్ రూట్ సూప్ ఎలా తయారుచేసుకోవచ్చో ఈ వీడియో చూసి నేర్చుకోండి... https://www.youtube.com/watch?v=AKWQx7r63As
Recommended for you
