Badam Kheer Recipe
బాదాం ఖీర్ రెసిపి
కావాల్సిన పదార్దాలు :
పాలు : 1 లీటర్
బాదాం : 100 గ్రా
చక్కర : 200 గ్రా
ఏలకుల పొడి : కొంచెం
పచ్చ కర్పూరం : కొంచెం
సార పప్పు : 50 గ్రా
తయారు చేయు పద్ధతి :
పాలు బాగా చిక్కగా కాచుకోవాలి తర్వాత బాదాం పప్పు నీళ్ళలో నానబెట్టి తొక్క తీసుకోవాలి ఆ పప్పు mixie లో కొంచెం రవ్వ లాగా వేసుకోవాలి. అది పాలలో కలిపి బాగా మరిగించు కోవాలి.
బాగా మరిగాక అందులో చక్కర వేసి బాగా కలపాలి అందులో ఏలకుల పొడి పచ్చ కర్పూరం వేసి బాగా మరిగించాక సారపప్పు వేసి కలిపి దించుకోవాలి.
చల్లార్చాక 2-3 గంటల సేపు fridge లో వుంచుకొని సర్వ్ చేసుకోవాలి.
దీప్తి