రాష్ట్రంలోని పలు కీలక మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనసేన మేయర్లు, ఛైర్మన్ పదవుల కోసం బరిలో నిలవనున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ వంటి ప్రముఖ మున్సిపల్ కార్పొరేషన్లలో జనసేన అభ్యర్థులను తొలి జాబితాలో ప్రకటించింది.