రామ్ చరణ్ 'ఎవడు' టీజర్ టాక్

 

 

Yevadu teaser talk,  Ram Charan Teja Yevadu teaser,  Ram Charan Teja Yevadu movie

 

 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సంధర్బంగా 'ఎవడు' టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 'ఎవడు' టీజర్ లో చరణ్ మరోసారి తన పవర్ చూపించాడు. ఈ వీడియో లో చరణ్, విలన్స్ ని కొట్టే సన్నివేశాలు కేక పుట్టిస్తున్నాయని అంటున్నారు. దేవి శ్రీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అభిమానులని ఆకట్టుకొంటుంది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి 30 సెకండ్లలో ఎనర్జిటిక్ టీజర్ ను చూపించారు. తుఫాన్ థ్రిల్ నుంచి కోలుకోకముందే 'ఎవడు' టిజర్ రిలీజ్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ టీజర్ చూసిన మెగా అభిమానులు రామచరణ్ 'ఎవడు' తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తాడని చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu