రామ్ చరణ్ 'ఎవడు' టీజర్ వీడియో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా ''ఎవడు'' సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu