టీబీ శాశ్వతంగా నిర్మూలించాలి!

టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కీలక పాత్ర పోషించాలి. డబ్ల్యు హెచ్ ఓ పిలుపు.
ప్రపంచ టి బి దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చ్ 2 4 న జరుపుకుంటారు.
ప్రపంచంలో టిబిని శాశ్వతంగా నిర్మూలించాలనే సంకల్పం పై కృషి చేయాల్సిన అవసరం గుర్తు చేస్తోంది. అని యు ఎన్ ఓ కార్యదర్శి అంటోనియో గుఫదేర్స్అన్నారు. టిబినిర్మూలనకు డబ్ల్యు హెచ్ ఓ సహకారాన్నిఅందించాలని అంటోనీ కోరారు.
   
. ఈ నేపధ్యంలో యు ఎన్ఓ విజ్ఞప్తి మేరకు స్పందించిన డబ్ల్యు హెచ్ ఓ  మార్చ్ 2 4 టిబి దినోత్సవం సందర్భంగా టిబి నిర్మూలనే లక్ష్యంగా పని చేయాలని ప్రపంచదే శాలకు  డబ్ల్యు హెచ్ ఓ పిలుపు నిచ్చింది.  ఇందు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలనీ అందుకు తగిన చర్యలు అవసరమని   పేర్కొన్నారు.కోవిడ్ 1 9 ప్యాండమిక్ నేపధ్యంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని  ప్రపంచ దేశాలు భావించాయి.2౦ 22 నాటికీ టిబి నిర్మూలనకు అన్ని చర్యలు చేపట్టాలని ప్రపంచదేశాలకు డబ్ల్యు హెచ్ ఓ ఆదేశించింది. కోవిడ్ 19తరువాత టిబి సేవలు మరింత విస్తృతం చేయాలనీ టిబి కి వ్యతిరేకంగా పోరాడాలని  ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. టిబి నిర్మూలన అందుకు అవసరమైన చికిత్స అందించాల్సిన అవసరాన్ని అత్యవసర సమయంలో సైతంటిబి నివారణ, టిబి పరీక్షలు గుర్తింపు చికిత్స, సేవలు అందరికీ ఆరోగ్యం అందించడం లక్ష్యం అని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ 1 9 ప్యాండమిక్ అందరి దృష్టి పెట్టాల్సిన అవసరం మరింత పెరిగిందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

దేశాల మధ్య దూరాలు పెరిగాయి. టిబి వల్ల అంతరాలు సృష్టించింది. టిబి  చొరబడకుండా తీవ్ర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తించింది. ఏప్రిల్ 7న నిర్వహించే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలు ఆరోగ్యం సమాచారం కోసం టిబి లేదా ఇతరఅనారోగ్య సమస్యలపై ప్రజలు ప్రయత్నాలు మొదలు పెడతారు. పద్ధతి ప్రకారం స్క్రీనింగ్ చేయడం ప్రజలను చేరడం టిబి నివారణ,సంరక్షణకు  చర్యలు చెపట్టాలిఅని డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది.కాగా ఇప్పటికే 4 ౦ ౦ ౦ మంది మరణించారని. 2 8 ,౦ ౦ ౦ మంది అనారోగ్యం పాలయ్యారని మరో 3 మిలియన్ల ప్రజలకు టి బి  ఉందనిఅంచనా వేస్తున్నట్లు  గణాంకాలు చెపుతున్నాయి.టిబిని గుర్తించేందుకు కొత్త ఆధునిక విధానాల అమలు కు   ప్రయత్నం చేయాలనీ డబ్ల్యు హెచ్ ఓ ఏర్కోంది. ఈ విధానం ద్వారా టిబి నివారణ, చికిత్సకు లభదాయకం కాగలదని అందుకోసం డబ్ల్యు హెచ్ ఓ నూతన విధానాలను 2 2 మార్చ్ నాటికీ విడుదల చేయనుంది.

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోడం ద్వారా  సరైన సేవలు సరైన వాతావరణం కల్పించాలన్న టిబి నివారణ, నిర్మూలనకు ప్రతి ఒక్కరు కీలక పాత్ర పోషించాలని వ్యక్తులు, వర్గాలు, సమూహాలువ్యాపార వేత్తలు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని డబ్ల్యు హెచ్ ఓ పిలుపు నిచ్చింది. ప్రపంచ టిబి దినోత్సవం సందర్భంగా ది  క్లోకింగ్ ఇస్ టి క్కింగ్ అంటే కాల చక్రం గిర్రున తిరుగుతోంది.అన్న అంశం ఆధారంగా టిబి నిర్మూలనకు ప్రతిఒక్కరు సహకరించాలని టి బి పూర్తిగా శాశ్వతంగా నివారించేందుకు ముందుకు రావాలని ప్రపంచ ఆరోగ్యం లక్ష్యంగా పనిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.