లింఫోటిక్ ఫైలేరియాకి సత్వర చికిచ్చ!

లింఫోటిక్ ఫైలేరియా తో బాధ పడుతున్నవారికి నాణ్యతతో కూడిన సంరక్షణ అవసరమని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది.
లిం ఫోటిక్  ఫైలేరియా లేదా లింఫో ఎడిమా7 2 దేశాలలో 1 ౦ మిలియన్ల ప్రజలు ఇతర సమస్యలతో బాధ పడుతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది. లింఫోటిక్ ఫైలేరియా సిస్ తో బాధ పడుతున్న వారిలో చాలా మంది అంగ వైకల్యం తో బాధ పడుతున్నారని ఫైలేరియాసిస్ నివారణకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలని సూచించింది.లింఫో ఎడిమా హైడ్రోసెల్ ను వివరిస్తూ ఒక ప్యాకేజీని 2 ౦ 1 3 లోనే రూపొందించి నట్లు తెలిపారు.  

డబ్ల్యు హెచ్ ఓ లో టో పికల్ డిసీజెస్ విభాగానికి చెందిన చికిత్స కు నాయకత్వం వహిస్తున్న డాక్టర్జోనాథన్ కింగ్  మాట్లాడుతూ ఇందుకోసం ఒక మెధ డాలజీ సాధ్యాసాధ్యాల  అమలు  పర్యవేక్షణ అవసరమనినాణ్యత  ప్రమాణాలతో కూడుకున్న ప్యాకేజీ అవసరం అని పేర్కొంది. లింఫో టిక్ ఫైలేరియా సిస్ తో బాధపడుతున్న వారికి ఆరోగ్య సమన్వయం అవసరమని జనతాన్ వ్యాఖ్యానించారు.
టోపికల్ విభాగం టోపికల్ డిసీ జెస్ పై కొంత నిర్లక్ష్యం చేసిందని డాక్టర్ జనతాన్ అభిప్రాయ పడ్డారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఇందుకోసం తప్పనిసరిగా శస్త్ర చికిత్స,నీరు, సేని టేషన్, హైజీన్, కేర్ మేనేజ్మేంట్  అవసరమని నిపుణులు అభిప్రాయ పడ్డారు.లిం ఫోటిక్ ఫైలేరియా బారిన పడ్డ వారి సంఖ్య సర్వే జరపడం రోగులకు సరైన సేవలు అందించేవీలున్న సదుపాయాలను విధి విధి విధానాలను విజయ వంతంగా అమలు చేయాలనీ చర్మ సంరక్షణ కు అవసరమైన నిపుణుల సేవలు వారికీ  అందించాలని సూచించింది. కాగా ఈ రోగులకు ఆరోగ్య పద్దతులను నిర్మించడం వీరికి ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలు సంరక్షణకుఅవసరమైన సిబ్బంది నియామకం చేయాలి రోగులు సేవకుల మధ్య సమన్వయం చేయడం అవసరం అని సూచించింది. లిం ఫోటిక్ ఫైలేరియా అవగాహనకు జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమంగా చేపట్టాలని లింఫో టిక్ ఫైలేరియా తో బాధ పడే వారు తిరగ గలగడం, అంగవైకల్య నివారణ ఆయాదేశాలు అమలు చేయాలనీ  డబ్ల్యు హెచ్ ఓ సూచించిందిప్ర.పంచ ఆరోగ్య సంస్థ సమన్వయం తో అత్యవసర విభాగం అత్యవసర శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరాని పరిగణలోకి తీసుకోవాలని అంతర్జాతీయ అభివృధి సంస్థ యునైటెడ్ సెంటర్స్ ఫర్ డిసీజ్  కంట్రోల్ డబ్ల్యు హెచ్ ఓ సమన్వయ కేంద్రం లీంఫోటిక్ ఫైలేరియాసిస్ మార్బిడిటీ మేనేజ్ మెంట్  డిసేబిలిటీ ప్రివెంక్షన్ఎట్  గవర్నమెంట్ టిడి మెడికల్ కాలేజ్ అల్పుజ్జా, ఎన్ టి డి పబ్లిక్ హెల్త్ వర్కర్స్ డబ్ల్యు హెచ్ ఓ ప్రాంతీయ సంస్థ వివిధ దేశాల సిబ్బంది స్వచ్చంద సేవాసంస్థలు దాతలు ముందుకు రావాలని డబ్ల్యు హెచ్ ఓ పిలుపు నిచ్చింది.