రూ.99కే స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇవే..!

రూ.99కే స్మార్ట్‌ఫోన్ అందిస్తామంటూ నమోటెల్ అచ్చే దిన్ సంస్థ ప్రకటించింది. బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో సంస్థ సీఈవో మాధవరెడ్డి దీనికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. దీని అసలు ధర రూ.2,999గా ఉండగా దాన్ని రూ.99కే అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. 

రూ.99కే స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇవే:

* 4 అంగుళాల డిస్‌ప్లే 
* ఆండ్రాయిడ్‌ 5.1 లాలీపాప్‌ ఆపరేటింగ్‌ సిస్టం 
* 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌ 
* 1జీబీ ర్యామ్‌ 
* 2 మెగాపిక్సల్‌ రేర్‌ కెమేరా 
* 3 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా 
* 1325 ఎంఏహెచ్‌ బ్యాటరీ 
* 4జీబీ అంతర్గత మెమొరీ 
* ప్రజంట్ బ్లాక్, వైట్ కలర్స్‌లో మాత్రమే ఫోన్ లభ్యం
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu