వెస్ట్ బెంగాల్ నాలుగో దశ పోలింగ్ షురూ...


వెస్ట్ బెంగాల్ లో రాష్ట్ర నాలుగో దశ  శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉత్తర 24 పరగణాలు, బిధాన్‌నగర్‌, హౌరా జిల్లాల్లోని 49 స్థానాలకు జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ దశలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేబినెట్‌లోని ఆరుగురు మంత్రుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu