వరంగల్ లోక్ సభ ఉపఎన్నికలకు షెడ్యూల్ ఖరారు

 

కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ లోక్ సభ నియోజకవర్గానికి ఉపఎన్నికల షెడ్యూల్ బుదవారం వెలువడింది. ఈ నెల28న ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆఖరు గడువు నవంబర్ 4, నామినేషన్ల పరిశీలన నవంబర్ 5, నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 7, పోలింగ్ తేదీ నవంబర్ 21, ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల వెల్లడి నవంబర్ 24వ తేదీ. ఈరోజు నుంచే ఎన్నికల నియామావళి అమలులోకి వస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu