ఉగాది పంచాంగ శ్రవణం

 

ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం చేయడం మన సంప్రదాయం. ఈ మన్మథ నామ ఉగాది సందర్భంగా శ్రీమాన్ దైవజ్ఞ కొదుమగుళ్ళ వేణుగోపాలాచార్య సిద్ధాంతి చేసిన పంచాంగ శ్రవణం విందామా....