ఉగాది శుభాకాంక్షలు

 

తెలుగు ప్రజలందరూ ఎప్పటికీ ఒక్కటిగా వుండాలని కోరుకునే ‘తెలుగువన్’ తెలుగు ప్రజలందరికీ శ్రీ మన్మథ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఇదిగో.. మీకు శుభాకాంక్షలు తెలిపే చిన్న వీడియో...