తెలంగాణపై ఏకగ్రీవ నిర్ణయం: అజిత్ సింగ్

 

ajith singh telangana, telangana issue ajith singh

 

 

ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో మంగళవారం సాయంత్రం జరిగిన యుపిఏ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ప్రత్యేక తెలంగాణపై యుపీఏ మిత్రపక్షాలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. రెండు పార్టీలు అనుకూలంగా, మరో రెండు పార్టీలు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలియవచ్చింది. యూపిఎ సమన్వయ కమిటీ సమావేశంలో చాలా అంశాలు చర్చించమని రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ పేర్కొన్నారు.తెలంగాణ అంశం పై సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu