బాలకృష్ణ కు మద్దతుగా ప్రచారం చేస్తా: ఎన్టీఆర్

 

  TDP NTR, Junior ntr balakrishna, balakrshna  Junior ntr,  balakrshna TDP

 

‘వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తా..రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుంది. బాబాయ్ బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేస్తా’’ అని ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.


వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తారా ? అని ప్రశ్నించగా ఎందుకు చేయను చేస్తాను అని అన్నారు.  2014లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, వందకు 101 శాతం రావాలని అప్పుడే రాష్ట్రం అభివృద్ధిపథంలోకి వెళుతుందన్నారు. మన రాష్ట్రం ముందుకు పోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిందేనంటూ ఆయన ఆకాంక్షించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu