గెలిచినా... జయకు అవమానం..!

ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ..మూడు దశాబ్దాల తరువాత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయిన ఘనత దక్కించుకున్నా అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అవమానం జరిగింది. రాష్ట్ర రాజధాని నగరమైన చెన్నైలో జయకు ఘోర అవమానం జరిగింది. నగరంలో మొత్తం 16 స్థానాలు ఉండగా డీఎంకే 11 స్థానాల్లో విజయం సాధించింది. జయలలిత బరిలో నిలిచిన ఆర్కే నగర్‌లో అమ్మ విజయం సాధించారు. విద్యాధికులు ఎక్కువగా ఉండటం, ప్రభుత్వంపై వ్యతిరేకత చెన్నైలో అన్నాడీఎంకేకు ఎదురుగాలి వీచేలా చేశాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu