నటుడు శరత్‌‌కుమార్‌కు ఎదురుగాలి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచనాలు నమోదవుతున్నాయి. తిరుచెందూరు నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ సినీనటుడు శరత్‌కుమార్‌‌కు పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు. తొలి రౌండ్‌ ఫలితాల్లోనే ఆయనకు చుక్కెదురైంది. డీఎంకే అభ్యర్థి ఇక్కడ ఆధిక్యంలో కొనసాగతున్నాడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన శరత్‌కుమార్‌కు ఈ సారి విజయం సాధించడం కష్టమే.