భీమవరం బుల్లోడు లో సమంత పాట...?

 

సునీల్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం "భీమవరం బుల్లోడు". ఉదయ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్తర్ హీరోయిన్. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఒక సాంగ్ ను రెడీ చేస్తున్నారు. అయితే ఈ పాటను హీరోయిన్ సమంత చేత పాడించాలని నిర్మాత భావిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఆడియో విడుదల చేయనున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu