కొత్త కోవిడ్ స్టెల్త్ వేరియంట్...
posted on Feb 12, 2022 9:30AM
ఓమైక్రాన్ లో మరో కొత్తవేరియంట్ పుట్టుకొచ్చింది. దానికి స్టీల్త్ వేరియంట్ గా నామకరణం చేసారు.సార్క్ కోవిడ్ -2 లో బి ఎ 2 గా రూపాంతరం చెందింది. దీనిప్రభావం ఎలా ఉంటుంది? అన్న విషయం పై నిపుణులకు పూర్తిగా తెలియదు. ఇప్పటికే బిఎ 2 వేరియంట్ 2౦ సార్లు మార్పులు చెందిందని ఈ వేరియంట్ కు త్వరగా విస్తరిస్తోందని కోవిడ్ వ్యాక్సిన్ లక్ష్యంగా వేరియంట్ పనిచేస్తుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. అంటే వేరియంట్లు ప్రాకృతికంగా వాచ్చయా లేకా రోపొందించారా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. అనినిపుణులు అభిప్రాయ పడ్డారు. ప్రజాల్ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం గణాం కాల ఆధారం గా సమాచారం అందిస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు. శాస్త్రజ్ఞులు తొలుత ఓమైక్రాన్ సబ్ వేరియంట్ బి ఎ 2 ను భారత్ సౌత్ ఆఫ్రికాలో గుర్తించారు. 2౦21 డిసెంబర్ లో సౌత్ అఫ్రికా లో ఈవేరియంట్ ను గుర్తించారు. నాటి నుంచి నేటివరకూ వివిధ దేశాలలో వ్యాపించింది. యూస్,యుకే లో ఇజ్రాయిల్ దేశాలలో వ్యాపించింది. సబ్ వేరియంట్ వైరస్ డెన్మార్క్ లోను తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది.
దీనివల్ల కోవిడ్ 19 --2౦ % కేసులు నమోదు అయ్యాయి. వారానికి 52 కేసులు నమోదు కాగా రెండవ వారం నాటికి 45% చాలా త్వరిత గతిన విస్తరిస్తోంది. ప్రాధమిక పరిశీలనలో ఆసుపత్రులలో చేరుతున్నవారి లో పెద్దగా మార్పులేదని.
బిఎ 1, బి ఎ2 , మధ్య పెద్దగా మార్పు లేదు ప్రస్తుతం బిఎ2 వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బి ఎ2 వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ఎలా ప్రావార్తిస్తాయి. ఇన్ఫెక్షన్ శాతం ఎంత అన్న అంశాల పై పరిశోదనలు జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బి ఎ2 పై ఇంకా పరిశోదనలు జరుగుతున్నాయి. ఈ అంశం పై 6 గురు సభ్యుల బృందం పబ్లిక్ హెల్త్ ఇమ్యునాలజీ ఇన్ఫెక్షన్ డిసీజ్ పై పరిశోదనలు చేస్తున్నారు.
త్వరగా విస్తరిస్తుంది...
ఓమైక్రాన్ లో ౩ రకాల సబ్ వేరియంట్స్ బిఎ1 ,బిఎ2, బిఎ౩ లు ఉన్నయని డబ్ల్యు హెచ్ ఓ కు సంబందించిన నిపుణులు డోనాల్డ్ సి విన్ సహాయ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ ఎం సి గిల్ యునివర్సిటి కెనడాకు చెందిన ఈయన కొన్ని ఆశక్తి కర అంశాలను వెల్లడించారు . ఇప్పటివరకూ పెద్ద సంఖ్యలో ఉన్న ఓ మైక్రాన్ కేసులు బిఎ1 కొన్ని ప్రాంతాలలో ఆక్టివ్ గా ఉంటె మరికొన్ని ప్రాంతలాలో బిఎ2 యాక్టివ్ గా ఉందని అది కలిసిపోయిందని బిఎ 1 కన్నా బిఎ 2 వేగంగా విస్తరిస్తోందన్న విషయం గుర్తించాలని అని అభిప్రాయ పడ్డారు.ఓమైక్రాన్ సిస్టర్ వేరియంట్ ఒక్కో ప్రాంతంలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నయన్నది ఊహ అంచనా మాత్రమేనా? లేకా అంచనా గా చెప్పవచ్చ?లేకా వాస్తవం ఏమిటి అన్నది తేలాల్సి ఉందని జాన్స్ వదికిన్స్ ఆసుపత్రికి చెందిన హెల్త్ సెక్యూరిటీ కి చెందిన డాక్టర్ అమేష్ అడల్జా స్కాలర్ గా పనిచేస్తున్నారు.
బిఎ2 సబ్ వేరియంట్ విస్తరిస్తోందన్న అంశం ఇంకా పరిశోదనలో ఉంది. ఒమైక్రాన్ సార్స్ కోవిడ్2 పై శాస్త్రజ్ఞులు ఆశక్తి ప్రదర్శిస్తున్నారని ఎందుకంటే ఎక్కువసార్లు పరివర్తన చెందడం మ్యుటేట్ కావడం ప్రజల రోగనిరోదక వ్యవస్థ పై ఒక భాగం ప్రభావం చూపుతుంది అనే అంశాన్ని పూర్తిగా పరిశోదన చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వైరస్ ఇమ్యూన్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది వేరియంట్ యొక్క పెతో జనసిటీ విస్తరణ వ్యాధి రావడా నికి ఇన్ఫెక్షన్ కు కారణాలు స్వల్ప స్థాయి నుంచి తీవ్రస్థాయి గా మార డానికి కారణాల పై గ్లోబల్ హెల్త్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ టి ఐ ఇంటర్ నేషనల్ డాక్టర్ రిచర్ద్ రేల్తిన్ జర మాట్లాడుతూ కొత్తగా గుర్తించిన సబ్ వేరియంట్ బిఎ2 మూడు లక్షణాలు సహజమైనవి సార్క్ కోవిడ్2 వైరస్ ఓమైక్రాన్ వేరియంట్ ఒకటేనా ఎందుకు? కొన్ని దేశాలాలో బిఎ 2 ఉప్పెనగా మారిందని వార్తలు వస్తున్నాయి. బి ఎ2 ఇన్ఫెక్షన్లు అదనంగా మార్పు చెందుతూ ఉండడం వల్లే వేరియంట్ తీవ్రంగా విస్తరిస్తోందని రోగనిరోధక శక్తి పై ఎలా ఎలా స్పందిస్తుంది. ఓమై క్రాన్ లోని ఇతర వేరియంట్స్ బిఎ2 ఒకే రకంగా ఉన్నాయని.ఓమై క్రాన్ పేరెంట్ వేరియంట్ బి.1.1 ,529 సబ్ వేరియంట్స్ బిఎ 1, బిఎ౩ లకు థర్డ్ ఆప్షన్ బిఎ 2 పై వ్యాక్సిన్ ప్రభావం అన్న ప్రశ్నల పై ప్రజా ఆరోగ్య నిపుణులు తెలిపారు.అసలు మనకు ఏమి తెలుసు...బి ఎ2 పై సమాచారాన్ని నిపుణులు సేకరిస్తున్నారు. బిఎ2 ప్రజల పై తీవ్ర ప్రభావం చూపుతోందని ల్యాబొరేటరీ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు ఒర్జినల్ ప్రాపర్టీ పై పరిశీలించారు.
బిఎ 2 స్పైక్ ను కోల్పోతోంది?...
ఇప్పటికే బిఎ 2 వేరియంట్ 69 నుంచి7౦ రకాలుగా మ్యుటేట్ అంటే రూపాంతరం చెందుతోందని జీన్ టార్గెట్ చేయడం లో విఫలం పి సి ఆర్ లో ను గుర్తించడం మరింత కష్టంగా మారింది.పెన్ స్టీల్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన పబ్లిక్ హెల్త్ సహాయ ప్రొఫెసర్ డాక్టర్ అన్న ఎస్ సేతోగో మాట్లాడుతూ వైరస్ ఆరోగ్యంగా ఉన్న కణా లలో ప్రవేసిస్తోందని ఈ మార్పు బి ఎ2 వ్యాక్సిన్ ను సైతం తట్టుకుంటుందా అన్నది ఒక ప్రశ్న, కాగా దీనివల్ల వచ్చే ప్రభావం తప్పనిసరిగా నిర్ధారించాలి. ఓమై క్రాన్ త్వరగా విస్తరిస్తోందని వ్యాధి తీవ్రత డెల్టా లేదా బీటా వేరియంట్స్ ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ వేసుకున్న వారిలో బాగానే ఉన్నారని. వారిలో కొంచం ఉత్తేజాన్ని శక్తిని ఇచ్చిందని. డాక్టర్ రేతిం జర అన్నారు కాగా ప్రస్తుతం ప్రాయోగ శాల లో ఇంకా పరిశీలించాల్సి ఉందని. పూర్తిగా క్లినికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని మరో రెండు వరాలాలో నివేదిక రావచ్చని అంచనా. డాక్టర్ విన్ మాట్లాడుతూ ఒక ముగింపునకు రావాలంటే సబ్వేరియంట్ ప్రజా ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం ఉంటుందో పరిశోదన చేయాల్సిన అవసరం ఉందని విన్ అభిప్రాయ పడ్డారు. అయితే ప్రస్తుతం ఈ అమ్శాన్మికి సంబంధించి చాలా తక్కువ సమాచారం ఉందని బిఎ2 ,బిఎ1 కు సంబందించిన ఖచితమైన దాటా ప్రకారం ఈ వైరస్ అంటు వ్యాదా కాదా? అది అందరికీ అన్తుకున్తుండా లేదా ? వ్య్యాది తీవ్రత బిఎ1 కన్నా కన్నా రోగనిరోదక శక్తి డెన్మార్క్ యుకే లో బిఎ1 బిఎ2 విస్తరణ వ్యాప్తి ఎలా ఉంటుంది అన్న విషయం పై సమగ్ర పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. సామగ్ర పరిశోదన తోనే సమగ్ర అవగాహన.అన్నది వాస్తవం.